Main Menu

Muccataina nadavemira (ముచ్చటైన నాడవేమిరా)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Nadanamakriya

Arohana :Ni Sa Ri Ga Ma Pa Dha Ni
Avarohana :Ni Dha Pa Ma Ga Ri Sa Ni

Taalam: Rupakam

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

|| ముచ్చటైన నాడవేమిరా కోదండపాణి | ముచ్చటైన నాడవేమిరా ||

చరణములు

|| ముచ్చటైన నాడవేమిరా ముదమునను నీపాదములను |
మరువక నెల్లప్పుడు నా మది విడువక తలచెదనే ||

|| ఎందాక నే వేడుకొందు ఏమిసేయుదీ వేళయందు |
ఎందుకు జేరితి నిను చేపట్టుమిక నన్ను ||

|| పండ్రెండేండ్లాయెను నేను బంధిఖానలోనుండి |
నల్లులు దోమలచేత నలుగుచున్నది దేహము ||

|| చైత్ర వైశాఖాములిప్పుడు చెప్పతరముకాదు |
ఎంతో తహశీలుసేయ నాకు జామీనే నా యెవ్వరులేరు ||

|| తానీషాగారు వచ్చి తహశీలు చేసెదరు |
కాసులు పంపించి నను కరుణచేసి విడిపించు ||

|| నే నొక్కడను మీకు సుంత నాపైన నెనరులేదు |
మా తల్లి సీతమ్మకై నా మనవి చెప్పకెటుపోతివో ||

|| వంటరిగానున్న నింటి దగ్గర యెవ్వరు జంటతో |
సీతా రామ లక్ష్మణులు వెంటనే కూడివచ్చి ||

|| వేమారు శ్రీ భద్రాచల రామస్వామి మీరిప్పుడు |
రామదాసుని చేపట్టి రక్షింపకయున్నా ||

.



Pallavi

|| muccaTaina nADavEmirA kOdaMDapANi | muccaTaina nADavEmirA ||

Charanams

|| muccaTaina nADavEmirA mudamunanu nIpAdamulanu |
maruvaka nellappuDu nA madi viDuvaka talacedanE ||

|| eMdAka nE vEDukoMdu EmisEyudI vELayaMdu |
eMduku jEriti ninu cEpaTTumika nannu ||

|| paMDreMDEMDlAyenu nEnu baMdhiKAnalOnuMDi |
nallulu dOmalacEta nalugucunnadi dEhamu ||

|| caitra vaiSAKaamulippuDu ceppataramukAdu |
eMtO tahaSIlusEya nAku jAmInE nA yevvarulEru ||

|| tAnIShAgAru vacci tahaSIlu cEsedaru |
kAsulu paMpiMci nanu karuNacEsi viDipiMcu ||

|| nE nokkaDanu mIku suMta nApaina nenarulEdu |
mA talli sItammakai nA manavi ceppakeTupOtivO ||

|| vaMTarigAnunna niMTi daggara yevvaru jaMTatO |
sItA rAma lakShmaNulu veMTanE kUDivacci ||

|| vEmAru SrI BadrAcala rAmasvAmi mIrippuDu |
rAmadAsuni cEpaTTi rakShiMpakayunnA ||

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.