Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
ముసలితనము వచ్చిన తరువాత కూడ, భార్య – పుత్రులు – మనుమలు మున్నగు బందువర్గము మీది మోహములు చంపుకొనలేక వారి కోసమై అనేక చింతల నొందుచు,చివరి దశలో సంసారములో బడి నారాయణుని సేవింపలేక పోయితినని దుఃఖపడుచు దేహము చాలించును.
No comments yet.