Main Menu

Mugguru Evariki Vaare (ముగ్గురు ఎవరికి వారే)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ముగ్గురు, ఎవరికి వారే
తగ్గరు, తలయొగ్గరు, పరతత్త్వంబునకున్‌
దగ్గరకు చేరి కావవె
మొగ్గను వికసింపజేసి భువి బతుకమ్మా!

తాత్పర్యం:
బతుకమ్మ తల్లీ! నాకు మరో ముగ్గురు గొప్పస్నేహితులు వున్నారు. (సత్త్వరజస్తమస్సులు) నేను ఎవరితో కలుద్దామన్నా కలవనీయరు. నేనే గొప్పవాణ్ణనే భావం నాకు బాగా కలిగించి, నన్ను ఎవరితోనూ కలవనీయడం లేదు. చివరికి నీతో కూడా! వాళ్ళ ప్రభావానికి లోనై నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. చిన్నిమొగ్గలాంటి నా తత్త్వాన్ని సంపూర్ణంగా వికసింపచేసి, నన్ను మంచిదారిలో నడిపించు తల్లీ!

.


Poem:
Mugguru, Evariki Vaare
Taggaru, Talayoggaru, Paratattvambunakun
Daggaraku Chaeri Kaavave
Mogganu Vikasimpajaesi Bhuvi Batukammaa!

.


Poem:
mugguru, evariki vaarae
taggaru, talayoggaru, paratattvaMbunakun^
daggaraku chaeri kaavave
mogganu vikasiMpajaesi bhuvi batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.