Main Menu

Mumcinavedukatoda (ముంచినవేడుకతోడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 497

Copper Sheet No. 99

Pallavi: Mumcinavedukatoda (ముంచినవేడుకతోడ)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ముంచినవేడుకతోడ మొక్కుటగాక | కంచములోపలికూడు కాలదన్నేటికి ||

Charanams

|| వేదార్థములు నీవేవిహరించినసుద్దులే | కాదని అవునని కొన్నివాదములేల |
యేది నీవు సేసినాను యిన్నియును నియ్యకోలే | సోదించనేటికి యందు సొట్టు లెంచనేటికి ||

|| కర్మము లిన్నియును నీకైంకర్యసాధనాలే | అర్మిలి దారతమ్యము లడుగనేల |
నిర్మితము నీదింతే నెరసు లెంచగనేల | ధర్మమందు నింక గజదంతపరీక్షేటికి ||

|| భక్తియింతా నొక ఘంటాపథము నీశావలే | యుక్తి బాత్రపాత్రములు యూహించనేల |
ముక్తికి శ్రీవేంకటేశ మూలము నీపాదములు | సక్తులము నమ్ముటగాక చలపదమేటికి ||
.


Pallavi

||muMcinavEDukatODa mokkuTagAka | kaMcamulOpalikUDu kAladannETiki ||

Charanams

||vEdArthamulu nIvEvihariMcinasuddulE | kAdani avunani konnivAdamulEla |
yEdi nIvu sEsinAnu yinniyunu niyyakOlE | sOdiMcanETiki yaMdu soTTu leMcanETiki ||

||karmamu linniyunu nIkaiMkaryasAdhanAlE | armili dAratamyamu laDuganEla |
nirmitamu nIdiMtE nerasu leMcaganEla | dharmamaMdu niMka gajadaMtaparIkShETiki ||

||BaktiyiMtA noka GaMTApathamu nISAvalE | yukti bAtrapAtramulu yUhiMcanEla |
muktiki SrIvEMkaTESa mUlamu nIpAdamulu | saktulamu nammuTagAka calapadamETiki ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.