Main Menu

Munu Galgi Dharmamunu (మును గల్గి ధర్మమును)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మును గల్గి ధర్మమును జే
యునతడు పేద పడెనేని యున్నంతకు దో
చిన భంగి నర్ధులకును ని
చ్చునతడే బహు పుణ్య పూరుషుండు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.తనకు సంపద కల్గినపుడు ధర్మకార్యములను ఎక్కువగా చేయవలెను.లేనపుడు కనీసము యాచకులకైననూ దానము చేయవలెను.అట్లు మసలువానినే పుణ్యపురుషుడందురు.
.

Poem:
Munu galgi dharmamunu jae
Yunatadu paeda padenaeni yunnamtaku do
China bhamgi nardhulakunu ni
Chchunatadae bahu punya poorushumdu kumaaraa.
.

munu galgi dharmamunu jae
yunataDu paeda paDenaeni yunnaMtaku dO
china bhaMgi nardhulakunu ni
chchunataDae bahu puNya poorushuMDu kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.