Main Menu

Munu Manujudu Janmaamthara (మును మనుజుడు జన్మాంతర)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మును మనుజుడు జన్మాంతర
మున చేసిన పుణ్య పాపములు పుడమి వా
నిని బొందక విడువవు దే
వుని నిందింపకుము కీడు వొడుము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పూర్వ జన్మలందు మానవుడు చేసిన పుణ్య పాపములవలన ఈ జన్మలో కష్టసుఖాలనేవి సంభవించును.ఆ పుణ్యపాపముల ఫలములను పొదక విడువవు.నీ కష్టములకు కారణము భగవంతుడని దూషింపకుము.భగవంతుని అన్యాయముగా నిందించినచో భంగపడుదువు.
.

Poem:
Munu manujudu janmaamthara
Muna chaesina punya paapamulu pudami vaa
Nini bomdaka viduvavu dae
Vuni nimdimpakumu keedu vodumu kumaaraa.
.

munu manujuDu janmaaMtara
muna chaesina puNya paapamulu puDami vaa
nini boMdaka viDuvavu dae
vuni niMdiMpakumu keeDu voDumu kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.