Main Menu

Na Tappulanni (నా తప్పులన్ని)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Asaveri

Arohana :Sa Ri Ma Pa Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

|| నా తప్పులన్ని క్షమియించుమీ జగ- | న్నాథా నీవాడ రక్షింపుమీ ||

అనుపల్లవి

|| పాతకుడని ఎంచక పోషించు | దాత వనుచు నీ పదములే నమ్మితి ||

చరణములు

|| ఈయెడ నానేరము లెంచక హిత- | వైతే ద్వేషము లెంచకు మ్రొక్కెద |
చేయరాని పనులెన్నో చేసితి | కాయ తీగ కెక్కువ కాదుగదా ||

|| కడుపున బుట్టిన తనయుడు ఎంతో | దురుసుతనము చేసితి గాని |
కొడుకుగా రమ్మని పిలుచును నూతిలో | పడత్రోయునా తండ్రి ఎవరైన ||

|| దాసును మనవిని వినుము చక్రధర | వాసవ నుత నన్నేలుకొంటివా |
నా స్వామి నమ్మితిని భద్రాద్రి ని- | వాసుడ రామదాసు నేలు తండ్రి ||

.



Pallavi

|| nA tappulanni kShamiyiMcumI jaga- | nnAthA nIvADa rakShiMpumI ||

Anupallavi

|| pAtakuDani eMcaka pOShiMcu | dAta vanucu nI padamulE nammiti ||

Charanams

|| IyeDa nAnEramu leMcaka hita- | vaitE dvEShamu leMcaku mrokkeda |
cEyarAni panulennO cEsiti | kAya tIga kekkuva kAdugadA ||

|| kaDupuna buTTina tanayuDu eMtO | durusutanamu cEsiti gAni |
koDukugA rammani pilucunu nUtilO | paDatrOyunA taMDri evaraina ||

|| dAsunu manavini vinumu cakradhara | vAsava nuta nannElukoMTivA |
nA svAmi nammitini BadrAdri ni- | vAsuDa rAmadAsu nElu taMDri ||

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.