Main Menu

Naalo Sattvarajassula (నాలో సత్త్వరజస్సుల)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నాలో సత్త్వరజస్సుల
చాలనములు నవ్యపారిజాతసుమములు కాన్‌
హేలగ సిగలో దాల్చవె
త్రైలింగేశ్వరసతి నిరతము బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నాలోని రజోగుణం ఎర్రనైన పారిజాతపుష్పం కాడవలె, సత్త్వగుణం తెల్లనైన పారిజాతపుష్పం వలె బైటకి వ్యక్తం అవుతున్నాయి. ఓ పరమేశ్వరరాణీ! పారిజాతపువ్వులు ధరించినట్టు నాలోని ఈ సత్త్వరజోగుణ ప్రభావకవితాసుమాలు నీ సిగలో ధరించి ధన్యుణ్ణి చెయ్యి.

.


Poem:
Naalo Sattvarajassula
Chaalanamulu Navyapaarijaatasumamulu Kaan
Haelaga Sigalo Daalchave
Trailimgaesvarasati Niratamu Batukammaa!

.


Poem:
naalO sattvarajassula
chaalanamulu navyapaarijaatasumamulu kaan^
haelaga sigalO daalchave
trailiMgaeSvarasati niratamu batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.