Main Menu

Naduvaro jadiyaka (నడువరో జడియక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 434

Copper Sheet No. 374

Pallavi: Naduvaro jadiyaka (నడువరో జడియక)

Ragam: Soka Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నడువరో జడియక సవ్యమార్గమిది | మడుగరి వైష్ణవ మార్గమిది ||

Charanams

|| ఘన శుకముఖ్యులు గన్న మార్గమిది | జనకాదుల నిశ్చల మార్గమిది |
సనత్కుమారుడు జరపు మార్గమిది | మనువుల వైష్ణవ మార్గమిది ||

|| నలుగడ వసిష్ఠు నడుచు మార్గమిది | యిల వేదవ్యాసుల మార్గంబిది |
బలిమిగలుగు ధృవపట్టపు మార్గమిది | మలసినవైష్ణవ మార్గమిది ||

|| పరమ మార్గంబిదె ప్రపంచ మార్గమిది | గురు మార్గంబిదె గోప్యమిదే |
గరిమెల శ్రీ వేంకటపతి మాకును | మరిపెను వైష్ణవ మార్గమిదే ||
.


Pallavi

|| naDuvarO jaDiyaka savyamArgamidi | maDugari vaiShNava mArgamidi ||

Charanams

|| Gana SukamuKyulu ganna mArgamidi | janakAdula niScala mArgamidi |
sanatkumAruDu jarapu mArgamidi | manuvula vaiShNava mArgamidi ||

|| nalugaDa vasiShThu naDucu mArgamidi | yila vEdavyAsula mArgaMbidi |
balimigalugu dhRuvapaTTapu mArgamidi | malasinavaiShNava mArgamidi ||

|| parama mArgaMbide prapaMca mArgamidi | guru mArgaMbide gOpyamidE |
garimela SrI vEMkaTapati mAkunu | maripenu vaiShNava mArgamidE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.