Main Menu

Namduni Muddulapattivi (నందుని ముద్దులపట్టివి)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నందుని ముద్దులపట్టివి
మందరగిరి దరుని హరుని మాదవుఁ విష్ణునఁ
సుందరరూపుని మునిగణ
వదింతు నిను దలంతు భక్త వత్సల కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నీవు నందుని ముద్దుల కుమారునివి.మందర పర్వతమును మూపున మోసిన కూర్మావతార మెత్తినవాడవు నీవే.విష్ణువని,హరియని లక్ష్మీదేవి భర్తయని వ్యవహరింపబడినావు.నీవే.లోకములను మోహింపజేయు ఆకారము గలిగి మునులందరుచేత నమస్కరింపబడినవాడవు నీవే.అట్టి భక్తవత్సలుడవగు నిన్ను మనస్సున తలఁతును.
.


Poem:
Namduni muddulapattivi
Mamdaragiri daruni haruni madavu vishnuna
Sumdararupuni munigana
Vadimtu ninu dalamtu bhakta vatsala krushna!

.


namduni muddulapaTTivi
mamdaragiri daruni haruni mAdavu vishNuna
sumdararUpuni munigaNa
vadimtu ninu dalamtu bhakta vatsala kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.