Main Menu

Nammina dokate (నమ్మిన దొకటే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 74

Copper Sheet No. 113

Pallavi: Nammina dokate (నమ్మిన దొకటే)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నమ్మిన దొకటే నాకు నీశరణము | యెమ్మెలసంసార మింతే యిందేమిగలదు ||

Charanams

|| యేటికర్మము నాకేటిధర్మము | యేటిదో నే జేయగా నీ కేమి గూడెను |
నాటకపుతొంటివారు నడిచినమార్గమని | యీటుకు జేసేగాక యిందేమి గలదు ||

|| యేడతపము నా కేడజపము నే | వాడిక జేయగ నీకు వచ్చినదేమి |
బెడిదపుబెద్దలెల్లా బెట్టినతిట్టములంటా | యీడుకు జేసెగాక యిందేమి గలదు ||

|| యెక్కడిపుణ్యము నా కెక్కడిభోగములు | యిక్కువ నన్నిట్ల జేసి యేమిగంటివి |
నిక్కెపుశ్రీవేంకటేశ నిన్ను గనుటగాక | యెక్కడి కెక్కడిమాయ లిందేమి గలదు ||
.


Pallavi

|| nammina dokaTE nAku nISaraNamu | yemmelasaMsAra miMtE yiMdEmigaladu ||

Charanams

|| yETikarmamu nAkETidharmamu | yETidO nE jEyagA nI kEmi gUDenu |
nATakaputoMTivAru naDicinamArgamani | yITuku jEsEgAka yiMdEmi galadu ||

|| yEDatapamu nA kEDajapamu nE | vADika jEyaga nIku vaccinadEmi |
beDidapubeddalellA beTTinatiTTamulaMTA | yIDuku jEsegAka yiMdEmi galadu ||

|| yekkaDipuNyamu nA kekkaDiBOgamulu | yikkuva nanniTla jEsi yEmigaMTivi |
nikkepuSrIvEMkaTESa ninnu ganuTagAka | yekkaDi kekkaDimAya liMdEmi galadu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.