Main Menu

Napaligana daivamavu(నాపాలిఘన దైవమవు నీవే నన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 108

Copper Sheet No. 18

Pallavi: Napaligana daivamavu(నాపాలిఘన దైవమవు నీవే నన్ను)

Ragam: Gijjari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నాపాలిఘన దైవమవు నీవే నన్ను | నీపాల నిడుకొంటి నీవే నీవే ||

Charanams

|| ఒలిసి నన్నేలే దేవుడవు, యెందు | దొలగని నిజబంధుడవు నీవే |
పలు సుఖమిచ్చే సంపదవు నీవే, యిట్టే | వెలయ నిన్నియు నీవే నీవే ||

|| పొదిగి పాయని యాప్తుడవు నీవే, నాకు | నదన దోడగు దేహమవు నీవే |
మదమువాపెడి నామతియు నీవే, నాకు | వెదక నన్నియును నీవే నీవే ||

|| ఇంకా లోకములకు నెప్పుడు నీవే, యీ- | పంకజభవాది దేవపతివి నీవే |
అంకిలి వాపగ నంతకు నీవే, తిరు- | వేంకటేశ్వరుడవు నీవే నీవే ||

.

Pallavi

nApAliGana daivamavu nIvE nannu | nIpAla niDukoMTi nIvE nIvE ||

Charanams

|| olisi nannElE dEvuDavu, yeMdu | dolagani nijabaMdhuDavu nIvE |
palu suKamiccE saMpadavu nIvE, yiTTE | velaya ninniyu nIvE nIvE ||

|| podigi pAyani yAptuDavu nIvE, nAku | nadana dODagu dEhamavu nIvE |
madamuvApeDi nAmatiyu nIvE, nAku | vedaka nanniyunu nIvE nIvE ||

|| iMkA lOkamulaku neppuDu nIvE, yI- | paMkajaBavAdi dEvapativi nIvE |
aMkili vApaga naMtaku nIvE, tiru- | vEMkaTESvaruDavu nIvE nIvE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.