Main Menu

Natappu logonave (నాతప్పు లోగొనవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 427

Copper Sheet No. 87

Pallavi: Natappu logonave (నాతప్పు లోగొనవే)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నాతప్పు లోగొనవే ననుగావవే దే- | వ చేతలిన్ని జేసినిన్ను జేరి శరణంటి ||

Charanams

|| అందరిలోన అంతర్యామివై నీవుండగ | ఇందరి పనులు గొంటిని ఇన్నాళ్ళు |
సందడించి యిన్నిట నీచైతన్యమై యుండగ | వందులేక నేకొన్ని వాహనాలెక్కితిని ||

|| లోఅక పరిపూర్ణుడవై లోనా వెలి నుండగాను | చేకొని పూవులు బండ్లు చిదిమితివి |
గైకొని ఈ మాయలు నీ కల్పితమై వుండగాను | చౌక లేక నే వేరే సంకల్పించితిని ||

|| ఎక్కడ చూచినా నీవే యేలికవై యుండగాను | యిక్కడా తొత్తుల బంట్ల నేలితి నేను |
చక్కని శ్రీ వేంకటేశ సర్వాపరాధి నేను | మొక్కితి నన్ను రక్షించు ముందెరుగ నేను ||
.


Pallavi

|| nAtappu lOgonavE nanugAvavE dE- | va cEtalinni jEsininnu jEri SaraNaMTi ||

Charanams

|| aMdarilOna aMtaryAmivai nIvuMDaga | iMdari panulu goMTini innALLu |
saMdaDiMci yinniTa nIcaitanyamai yuMDaga | vaMdulEka nEkonni vAhanAlekkitini ||

|| lOaka paripUrNuDavai lOnA veli nuMDagAnu | cEkoni pUvulu baMDlu cidimitivi |
gaikoni I mAyalu nI kalpitamai vuMDagAnu | cauka lEka nE vErE saMkalpiMcitini ||

|| ekkaDa cUcinA nIvE yElikavai yuMDagAnu | yikkaDA tottula baMTla nEliti nEnu |
cakkani SrI vEMkaTESa sarvAparAdhi nEnu | mokkiti nannu rakShiMcu muMderuga nEnu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.