Main Menu

Navarasaroojadhallaksha Nannu Booshinchedu (నవసరోజదళాక్ష నన్ను బోషించెడు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నవసరోజదళాక్ష | – నన్ను బోషించెడు
దాతవు నీ వంచు – ధైర్యపడితి
నా మనంబున నిన్ను – నమ్మినందుకు దండ్రి |
మేలు నా కొనరింపు – నీలదేహ |
భళిభళీ | నీ యంత – ప్రభువు నెక్కడ జూడ
బుడమిలో నీ పేరు – పొగడవచ్చు
ముందు జేసిన పాప – మును నశింపగ జేసి
నిర్వహింపుము నన్ను – నేర్పుతోడ

తే. బరమసంతోష మాయె నా – ప్రాణములకు
నీ‌ఋణము దీర్చుకొన నేర – నీరజాక్ష |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
కొంగ్రొత్త తామరరేకులవంటి కన్నులు గలవాడా!నన్ను బోషించే దాతవు నీవేయని ధైర్యమొందితిని.ఓ నీలమేఘశ్యామా! సదా నిన్నే నమ్మియున్నందుకునాకు మేలు చేసి ఆదుకొనుము తండ్రీ! ఓ శ్రీహరీ! నీయంతటి గొప్ప దేవుని మున్నెన్నడు నే జూడలేదు.ఈ భూమి ఉన్నంతవరకూ నీ పేరు ప్రస్తుతింపగవచ్చు.ముందు నే చేసిన పాపములను బాపి నేర్పుతో నన్ను కడతేర్చుము.నా ప్రాణములు మిక్కిలి సంతోషించినవి.నీ రుణము నే దీర్చుకొనలేను నీరజాక్ష!
.


Poem:
See. Navasarojadalaaksha | – Nannu Boshimchedu
Daatavu Nee Vamchu – Dhairyapaditi
Naa Manambuna Ninnu – Namminamduku Damdri |
Melu Naa Konarimpu – Neeladeha |
Bhalibhalee | Nee Yamta – Prabhuvu Nekkada Jooda
Budamilo Nee Peru – Pogadavachchu
Mumdu Jesina Paapa – Munu Nasimpaga Jesi
Nirvahimpumu Nannu – Nerputoda

Te. Baramasamtosha Maaye Naa – Praanamulaku
Nee^^Runamu Deerchukona Nera – Neerajaaksha |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. navasarOjadaLaakSha | – nannu bOShiMcheDu
daatavu nee vaMchu – dhairyapaDiti
naa manaMbuna ninnu – namminaMduku daMDri |
mElu naa konariMpu – neeladEha |
bhaLibhaLee | nee yaMta – prabhuvu nekkaDa jooDa
buDamilO nee pEru – pogaDavachchu
muMdu jEsina paapa – munu naSiMpaga jEsi
nirvahiMpumu nannu – nErputODa

tE. baramasaMtOSha maaye naa – praaNamulaku
nee^^RuNamu deerchukona nEra – neerajaakSha |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.