Main Menu

Neecitta mindarineru ( నీచిత్త మిందరినేరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 489; Volume No. 2

Copper Sheet No. 195

Pallavi: Neecitta mindarineru ( నీచిత్త మిందరినేరు)

Ragam: Malavi Gowla

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నీచిత్త మిందరినేరుపునేరమి | తోచి కాచి యిటు తుద కీడేర్చె ||

Charanams

|| దేవతలపాలు తీరనిపుణ్యము | ఆవల బాపం బసురలది |
భావింప మనుజులపాలివి రెండును | శ్రీవల్లభ నీసేసినమాయ ||

|| వేదశాస్త్రములు విజ్ౙానమూలము | ఆది నసత్యము లజ్ౙానమూలము |
సాధింప రెండును జగత్తుమూలము | భేదించి యివి నీపెరరేపణలు ||

|| కావింప గర్మము కాయముచేతిది | భావముచేతిది పరమము |
తావుల రెండును దప్పనిప్రకౄతివి | శ్రీవేంకటేశ్వర చేతలు నీవి ||
.


Pallavi

|| nIcitta miMdarinErupunErami | tOci kAci yiTu tuda kIDErce ||

Charanams

|| dEvatalapAlu tIranipuNyamu | Avala bApaM basuraladi |
BAviMpa manujulapAlivi reMDunu | SrIvallaBa nIsEsinamAya ||

|| vEdaSAstramulu vij~jAnamUlamu | Adi nasatyamu laj~jAnamUlamu |
sAdhiMpa reMDunu jagattumUlamu | BEdiMci yivi nIperarEpaNalu ||

|| kAviMpa garmamu kAyamucEtidi | BAvamucEtidi paramamu |
tAvula reMDunu dappaniprakRutivi | SrIvEMkaTESvara cEtalu nIvi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.