Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 54
Copper Sheet No. 8
Pallavi: Neekathamrtamu niratasevana (నీకథామృతము నిరతసేవన నాకు)
Ragam: Bhoopalam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| నీకథామృతము నిరతసేవన నాకు |
చేకొనుట సకల సంసేవనంబటుగాన |
Charanams
|| ఇదియే మంత్రరాజము నాకు నే ప్రొద్దు |
ఇదియే వేద సంహిత పాఠము |
ఇదియె బహుశాస్త్ర మెల్ల చదువుటనాకు |
ఇదియె సంధ్య నాకిదియె జపమటుగాన ||
|| ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు |
ఇదియె దుఃఖవిరహిత మార్గము |
ఇదియె భవ రోగరహిత భేషజమునాకు |
ఇదియె ఉపనిషద్వ్యాక్య పద్ధతి ||
|| ఇదియె దాన ఫలమీ జాలినది నాకు |
ఇదియె తలప పరహిత మార్గము |
ఇదియె తిరువేంకటేశ నీసంస్మరణ- |
మిదియె ఇదియె యిన్నియును నటుగాన ||
.
Pallavi
|| nIkathAmRtamu niratasEvana nAku | cEkonuTa sakala saMsEvanaMbaTugAna |
Charanams
|| idiyE maMtrarAjamu nAku nE proddu | idiyE vEda saMhita pAThamu |
idiye bahuSAstra mella caduvuTanAku | idiye saMdhya nAkidiye japamaTugAna ||
|| idiye brahmavidyOpadESamu nAku | idiye du@hKavirahita mArgamu |
idiye Bava rOgarahita BEShajamunAku | idiye upaniShadvyAkya paddhati ||
|| idiye dAna PalamI jAlinadi nAku | idiye talapa parahita mArgamu |
idiye tiruvEMkaTESa nIsaMsmaraNa- | midiye idiye yinniyunu naTugAna ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.