Main Menu

Neesathi Pekku (నీసతి పెక్కు)

sitha rama kalyanam

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Neesathi Pekku (నీసతి పెక్కు)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenienceపద్యం:

నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషమ్బుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజిఞ్చినం గల్గకుణ్డునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 88 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!నీ భార్యయగు లక్ష్మి యనేక సంపదలిచ్చుటయందు నేర్పుగలది.నీ కూతురగు గంగ లోకమును బాపరహితముగాఁ బవిత్రీకరించును.సృష్టికార్య దురందురుఁడై నీ కుమారుఁడగు బ్రహ్మ యాయువు నిచ్చును. నిన్ను సేవించిన నీ భక్తులకు వాంచితార్దములు సిద్దింపకుండునా!తప్పక సిద్దించుననుట.


Poem:

nīsati pekku galmuliḍanērpiri, lōka makalmaṣambugā
nīsuta sēyu pāvanamu nirmita kāryadhurīṇa dakṣuḍai
nīsutuḍichchu nāyuvulu ninna bhujiñchina~ṃ galgakuṇḍunē
dāsulakīpsi tārthamula dāśarathī karuṇāpayōnidhī. ॥ 88 ॥

नीसति पॆक्कु गल्मुलिडनेर्पिरि, लोक मकल्मषम्बुगा
नीसुत सेयु पावनमु निर्मित कार्यधुरीण दक्षुडै
नीसुतुडिच्चु नायुवुलु निन्न भुजिञ्चिन~ं गल्गकुण्डुने
दासुलकीप्सि तार्थमुल दाशरथी करुणापयोनिधी. ॥ 88 ॥

நீஸதி பெக்கு க³ல்முலிட³னேர்பிரி, லோக மகல்மஷம்பு³கா³
நீஸுத ஸேயு பாவனமு நிர்மித கார்யது⁴ரீண த³க்ஷுடை³
நீஸுதுடி³ச்சு நாயுவுலு நின்ன பு⁴ஜிஞ்சினம் க³ல்க³குண்டு³னே
தா³ஸுலகீப்ஸி தார்த²முல தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 88 ॥

ನೀಸತಿ ಪೆಕ್ಕು ಗಲ್ಮುಲಿಡನೇರ್ಪಿರಿ, ಲೋಕ ಮಕಲ್ಮಷಮ್ಬುಗಾ
ನೀಸುತ ಸೇಯು ಪಾವನಮು ನಿರ್ಮಿತ ಕಾರ್ಯಧುರೀಣ ದಕ್ಷುಡೈ
ನೀಸುತುಡಿಚ್ಚು ನಾಯುವುಲು ನಿನ್ನ ಭುಜಿಞ್ಚಿನಂ ಗಲ್ಗಕುಣ್ಡುನೇ
ದಾಸುಲಕೀಪ್ಸಿ ತಾರ್ಥಮುಲ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 88 ॥

നീസതി പെക്കു ഗല്മുലിഡനേര്പിരി, ലോക മകല്മഷംബുഗാ
നീസുത സേയു പാവനമു നിര്മിത കാര്യധുരീണ ദക്ഷുഡൈ
നീസുതുഡിച്ചു നായുവുലു നിന്ന ഭുജിംചിനം ഗല്ഗകുംഡുനേ
ദാസുലകീപ്സി താര്ഥമുല ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 88 ॥

নীসতি পেক্কু গল্মুলিডনের্পিরি, লোক মকল্মষংবুগা
নীসুত সেযু পাবনমু নির্মিত কার্যধুরীণ দক্ষুডৈ
নীসুতুডিচ্চু নাযুবুলু নিন্ন ভুজিংচিন~ং গল্গকুংডুনে
দাসুলকীপ্সি তার্থমুল দাশরথী করুণাপযোনিধী. ॥ 88 ॥

નીસતિ પેક્કુ ગલ્મુલિડનેર્પિરિ, લોક મકલ્મષંબુગા
નીસુત સેયુ પાવનમુ નિર્મિત કાર્યધુરીણ દક્ષુડૈ
નીસુતુડિચ્ચુ નાયુવુલુ નિન્ન ભુજિંચિન~ં ગલ્ગકુંડુને
દાસુલકીપ્સિ તાર્થમુલ દાશરથી કરુણાપયોનિધી. ॥ 88 ॥

ନୀସତି ପେକ୍କୁ ଗଲ୍ମୁଲିଡନେର୍ପିରି, ଲୋକ ମକଲ୍ମଷଂବୁଗା
ନୀସୁତ ସେୟୁ ପାଵନମୁ ନିର୍ମିତ କାର୍ୟଧୁରୀଣ ଦକ୍ଷୁଡୈ
ନୀସୁତୁଡିଚ୍ଚୁ ନାୟୁଵୁଲୁ ନିନ୍ନ ଭୁଜିଂଚିନ~ଂ ଗଲ୍ଗକୁଂଡୁନେ
ଦାସୁଲକୀପ୍ସି ତାର୍ଥମୁଲ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 88 ॥

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.