Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
నేను పుట్టినది మొదలు ఆహార నిద్రలను జనె కాలము
పూజ యెప్పుఢు సేయుదు నీపదధ్యానంబు నారాయణా
తాత్పర్యము:
నారాయణా!నేను పుట్టినది మొదలు కొంత ఆహార సంపాదనములోను,కొంత నిద్రలోను కాలమంతయు వ్యర్థముగా గడిచిపోయినది.ఇంక నీ పూజలు,నీ పాదధ్యానము ఎప్పుడు చేవలెనో తెలియుటలేదు.
No comments yet.