Main Menu

Ni velikavu maku (నీ వేలికవు మాకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 455 ; Volum No. 1

Copper Sheet No. 92

Pallavi: Ni velikavu maku (నీ వేలికవు మాకు)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నీ వేలికవు మాకు నీదాసులము నేము | ఆవల నితరుల నే మడుగబొయ్యేమా ||

Charanams

|| పసురమై వుండి యిచ్చీ బక్కన గామధేనువు | యెసగి మానైవుండి యిచ్చీ గల్పవృక్షము |
వెస రాయైవుండి యిచ్చీ వేడుక చింతామణి | మసలనిశ్రీపతివి మాకు నిచ్చే టరుదా ||

|| గాలి యావటించి యిచ్చీ గారుమేఘము మింట | వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంత |
కాలినపెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ | మైలలేనిశ్రీపతివి మాకు నిచ్చే దరుదా ||

|| అండనే కామధేనువ వాశ్రితచింతామణివి | పండినకల్పకమవు భక్తులకెల్లా |
నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి | దండిగా నమ్మితే నీవు దయజూచు టరుదా ||
.


Charanams

|| nI vElikavu mAku nIdAsulamu nEmu | Avala nitarula nE maDugaboyyEmA ||

Charanams

|| pasuramai vuMDi yiccI bakkana gAmadhEnuvu | yesagi mAnaivuMDi yiccI galpavRukShamu |
vesa rAyaivuMDi yiccI vEDuka ciMtAmaNi | masalaniSrIpativi mAku niccE TarudA ||

|| gAli yAvaTiMci yiccI gArumEGamu miMTa | vIli jIrNamai yiccI vikramArkuniboMta |
kAlinapeMcai vuMDi kappera divyAnnamiccI | mailalEniSrIpativi mAku niccE darudA ||

|| aMDanE kAmadhEnuva vASritaciMtAmaNivi | paMDinakalpakamavu BaktulakellA |
niMDina SrIvEMkaTESa nIvu mammu nElitivi | daMDigA nammitE nIvu dayajUcu TarudA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.