Main Menu

Nigamanigamantavarnita (నిగమనిగమాంతవర్ణిత)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 243 ; Volume No. 2

Copper Sheet No. 40

Pallavi: Nigamanigamantavarnita (నిగమనిగమాంతవర్ణిత)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Nigamanigamantavarnita | నిగమనిగమాంతవర్ణిత     
Album: Private | Voice: Unknown

Nigamanigamantavarnita | నిగమనిగమాంతవర్ణిత     
Album: Private | Voice: Anandabhattar


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- | నగరాజధరుడ శ్రీనారయణా ||

Charanams

|| దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- | నోపకరా నన్ను నొడబరపుచు |
పైపైనె సంసారబంధముల గట్టేవు | నాపలుకు చెల్లునా నారాయణా ||

|| చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- | లేకకా నీవు బహులీల నన్ను |
కాకుసేసెదవు బహుకర్మల బడువారు | నాకొలదివారలా నారాయణా ||

|| వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను | భవసాగరముల నడబడ జేతురా |
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ | నవనీత చోర శ్రీనారాయణా ||


Pallavi

|| nigamanigamAMtavarNita manOhara rUpa- | nagarAjadharuDa SrInArayaNA ||

Charanams

|| dIpiMcu vairAgyadivya sauKyaM biyya- | nOpakarA nannu noDabarapucu |
paipaine saMsArabaMdhamula gaTTEvu | nApaluku cellunA nArAyaNA ||

|| cikAkupaDina nA cittaSAMtamu sEya- | lEkakA nIvu bahulIla nannu |
kAkusEsedavu bahukarmala baDuvAru | nAkoladivAralA nArAyaNA ||

|| vivividha nirbaMdhamula veDaladrOyaka nannu | BavasAgaramula naDabaDa jEturA |
divijEMdravaMdya SrI tiruvEMkaTAdrISa | navanIta cOra SrInArAyaNA ||


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.