Main Menu

Ninne Vedu (నిన్నే వేడు)

Composer: Ashok Madhav

Ragam: mukhaari

22 kharaharapriya janya
Aa: S R2 M1 P N2 D2 S
Av: S N2 D1 P M1 G2 R2 S

Talam: aadi

Ashok Madhav

Ashok Madhav

Recitals


Awaiting Contribution

.

Awaiting Contribution.

This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience


పల్లవి

నిన్నే వేడు కొన్నాను వెంకటేశ
నీవె మాకుల దైవమని

అనుపల్లవి

నిన్నె పూజలు సేయు వాడను నేను
నిన్ను విన వేరు దైవములేదని

చరణం

మరవక నీ నామ కీర్తనము పాడు చున్న
పరమ భక్త కోటులకు నీవె
ప్రేమ జేసి బాగుక బ్రొవలేద
సురభరణి దేవ నన్నేలు కోవయ్య

பல்லவி

னின்னெ வெடு கொன்னனு வென்கடெஷ
னீவெ மகுல டைவமனி

அனுபல்லவி

னின்னெ புஜலு ஸெயு வடனு னெனு
னின்னு வின வெரு டைவமுலெடனி

கரனம்

மரவக னி னம கீர்தனமு படு சுன்ன
பரம பக்ட கொடுலகு னீவெ
ப்ரெம ஜெஸி பகுக ப்ரொவலெட
ஸுரபரனி டெவ னன்னெலு கொவய்ய

pallavi

Ninne vedu konnanu Venkatesha
Neeve makula daivamani

anupallavi

Ninne pujalu seyu vadanu nenu
Ninnu vina veru daivamuledani

charaNam

Maravaka Ni nama keerthanamu padu chunna
Parama bhakta kotulaku neeve
Prema jesi baguka brovaleda
Surabharani deva nannelu kovayya

Awaiting Contribution

Awaiting Contribution.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.