Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 27
Copper Sheet No. 4
Pallavi: Ninnudalaci niperu (నిన్నుదలచి నీపేరు)
Ragam: Desakshi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| నిన్నుదలచి నీపేరు దలచి | నన్ను కరుణించితే నెన్నికగాక ||
Charanams
|| అధికుని గాచుటేమరుదు నన్ను- | నధముని గాచుట యరుదుగాక నీకు |
మధురమౌ టేమరుదు మధురమూ, చేదు | మధురమౌటే మహిలో నరుదుగాక ||
|| అనఘుని గరుణింప నరుదుగాదు నీకు | ఘనపాపుని నన్ను గాచు టరుదుగాక |
కనకము గనకము గానేల, యినుము | కనకమవుటే కడు నరుదుగాక ||
|| నెలకొన్న భీతితో నిన్ను జెనకితిగాక | తలకొన్న సుఖినైన దలచనేల నిన్ను |
యెలమితో దిరువేంగళేశుడ నాపాల | గలిగి నీకృప గలుగజేతువుగాక ||
.
Pallavi
|| ninnudalaci nIpEru dalaci | nannu karuNiMcitE nennikagAka ||
Charanams
|| adhikuni gAcuTEmarudu nannu- | nadhamuni gAcuTa yarudugAka nIku |
madhuramau TEmarudu madhuramU, cEdu | madhuramauTE mahilO narudugAka ||
|| anaGuni garuNiMpa narudugAdu nIku | GanapApuni nannu gAcu TarudugAka |
kanakamu ganakamu gAnEla, yinumu | kanakamavuTE kaDu narudugAka ||
|| nelakonna BItitO ninnu jenakitigAka | talakonna suKinaina dalacanEla ninnu |
yelamitO diruvEMgaLESuDa nApAla | galigi nIkRupa galugajEtuvugAka ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.