Main Menu

Nishpattula Taedaato (నిష్పత్తుల తేడాతో)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నిష్పత్తుల తేడాతో
దుష్పరిణామములటునిటు దుర్భరమయ్యెన్‌
బాష్పాక్షిగ మారెను భువి
పుష్పాంబా! ధర్మము నిలుపుము, బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! కాస్త అటూ ఇటూగా ఆ వైపునా, ఈ వైపునా కూడా పరిణామాలు తీవ్రమైనాయి. ఈ దారుణం చూస్తూ నేలతల్లి కన్నీరు పెడుతోంది. ఓ పూలతల్లీ! ధర్మాన్ని నిలబెట్టు, ధర్మానికి విజయాన్ని కలిగించు !

.


Poem:
Nishpattula Taedaato
Dushparinaamamulatunitu Durbharamayyen
Baashpaakshiga Maarenu Bhuvi
Pushpaambaa! Dharmamu Nilupumu, Batukammaa!

.


Poem:
nishpattula taeDaatO
dushpariNaamamulaTuniTu durbharamayyen^
baashpaakshiga maarenu bhuvi
pushpaaMbaa! dharmamu nilupumu, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.