Main Menu

Niti nadumadicite (నీటి నడుమడిచితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 75

Copper Sheet No. 263

Pallavi: Niti nadumadicite (నీటి నడుమడిచితే)

Ragam: Reeti goula

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| నీటి నడుమడిచితే నేడు రెండౌనా | యేటికింక గొంకేవు యింతి జేకోవయ్యా ||

Charanams

|| వాసుల జందురులోనె వడిగందు గుద్దుగాక | కాసే వెన్నెలలోన గందు గలదా |
ఆసల మోమున గోపమటు నీపై జల్లెగాక | యీ సతికి మతిగోప మింతయిన నున్నదా ||

|| కొలనిలో కలువల కొట్టగొన వాడివాక | అలరు బరిమళము లవియూ వాడె |
సొలసి చూచిన యింతి చూపులె వాడిగాక | నలువంక గన్నులలో నవ్వులవాడా ||

|| అంది నారికేళపు గాయకు బైనె గట్టిగాక | కందువలోనూ నట్టె గట్టియయ్యీనా |
పొందిన శ్రీ వేంకటేశ పొలతిపై గుట్టుగాక | గొందినె కూడిన యింతి గుణము కఠినమా ||

.

Pallavi

|| nITi naDumaDicitE nEDu reMDaunA | yETikiMka goMkEvu yiMti jEkOvayyA ||

Charanams

|| vAsula jaMdurulOne vaDigaMdu guddugAka | kAsE vennelalOna gaMdu galadA |
Asala mOmuna gOpamaTu nIpai jallegAka | yI satiki matigOpa miMtayina nunnadA ||

|| kolanilO kaluvala koTTagona vADivAka | alaru barimaLamu laviyU vADe |
solasi cUcina yiMti cUpule vADigAka | naluvaMka gannulalO navvulavADA ||

|| aMdi nArikELapu gAyaku baine gaTTigAka | kaMduvalOnU naTTe gaTTiyayyInA |
poMdina SrI vEMkaTESa polatipai guTTugAka | goMdine kUDina yiMti guNamu kaThinamA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.