Main Menu

Nityatmudai Yumdi (నిత్యాత్ముఁడై యుండి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 75

Copper Sheet No. 12

Pallavi: Nityatmudai Yumdi (నిత్యాత్ముఁడై యుండి)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు – సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు

Charanams

1.ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు – యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు

2.యేదేవుదేహమున నిన్ని యును జన్మించె – నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును – యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు – నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు

3.యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు – యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము – యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము – ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు

.


Pallavi

nityAtmu@mDai yumDi nityu@mDai velu@Mgomdu – satyAtmu@mDai yumDi satyamai tAnumDu
pratyakShamai yumDi brahmamai yumDu sam- stutyu@M DItiruvEmkaTAdrivibhu@MDu

Charanams

1.EmUrti lOkambulella nEleDunAta@M- DEmUrti brahmAdulella vedakeDunAta@M-
DEmUrti nijamOkShamiyya@M jAleDunAta@M- DEmUrti lOkaikahitu@MDu
yEmUrti nijamUrti yEmUrtiyunu@M gA@mDu – yEmUrti traimUrtu lEkamainayAta@M-
DEmUrti sarwAtu@M DEmUrti paramAtmu@M- DAmUrti tiruvEmkaTAdrivibhu@MDu

2.yEdEvudEhamuna ninni yunu janminche – nEdEvudEhamuna ninniyunu naNa@Mge mari
yEdEvuvigraham bIsakala mimtayunu – yEdEvunEtrambu linachamdrulu
yEdEvu@M DIjIvulinnimTilO numDu – nEdEvuchaitanya minniTiki nAdhAra-
mEdEvu@M Davyaktu@M DEdEvu@M Dadwamdwum@M- DAdEvu@M DIvEmkaTAdrivibhu@MDu

3.yEvElpupAdayuga milayunAkASambu – yEvElpupAdakESAmtam banamtambu
yEvElpuniSwAsa mImahAmArutamu – yEvElpunijadAsu lIpuNyulu
yEvElpu sarwESu@M DEvElpu paramESu@M- DEvElpu bhuvanaikahitamanObhAvaku@MDu
yEvElpu kaDusUkShma mEvElpu kaDughanamu – AvElpu tiruvEmkaTAdrivibhu@MDu

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

One Response to Nityatmudai Yumdi (నిత్యాత్ముఁడై యుండి)

  1. Vaishnavi June 8, 2019 at 10:38 pm #

    English meaning please

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.