Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 255
Copper Sheet No. 42
Pallavi: Niveka ceppajupa (నీవేకా చెప్పజూప)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| నీవేకా చెప్పజూప నీవె నీవెకా | శ్రీవిభుప్రతినిధివి సేనమొదలారి ||
Charanams
|| నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద | దేవతల గనిపించే దేవుడవు |
యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ- | సేవకుడవు నీవెకా సేనమొదలారి ||
|| పసిడిబద్దలవారు పదిగోట్లు గొలువ | దెసల బంపులువంపే ధీరుడవు |
వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ- | సిసువులగా నేలిన సేనమొదలారి ||
|| దొరలైన యసురుల తుత్తుమురుసేసి జగ- | మిరువుగా నేలితివేకరాజ్యమై |
పరగుసూత్రవతీపతివై వేంకటవిభు- | సిరులపెన్నిధి నీవే సేసిమొదలారి ||
.
Pallavi
|| nIvEkA ceppajUpa nIve nIvekA | SrIviBupratinidhivi sEnamodalAri ||
Charanams
|| nIvEkA kaTTedura nilucuMDi harivadda | dEvatala ganipiMcE dEvuDavu |
yEvaMka viccEsinAnu yiMdirApatiki nija- | sEvakuDavu nIvekA sEnamodalAri ||
|| pasiDibaddalavAru padigOTlu goluva | desala baMpuluvaMpE dhIruDavu |
vasamugA mujjagAlavAri niMdarini nI- | sisuvulagA nElina sEnamodalAri ||
|| doralaina yasurula tuttumurusEsi jaga- | miruvugA nElitivEkarAjyamai |
paragusUtravatIpativai vEMkaTaviBu- | sirulapennidhi nIvE sEsimodalAri ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.