Main Menu

Nivemi setuvayya (నీవేమి సేతువయ్య)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 487 ; Volume No. 1

Copper Sheet No. 97

Pallavi: Nivemi setuvayya (నీవేమి సేతువయ్య)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Nivemi setuvayya | నీవేమి సేతువయ్య     
Album: Private | Voice: D. Paupathi


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు | భావించలేనివారి పాపమింతే కాని ||

Charanams

|| పరమపద మొసగి పాపమడచేనని | చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె |
నిరతిని భూమిలోన నీవల్ల దప్పులేదు | పరగ నమ్మనివారి పాపమింతే కాని ||

|| నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని | యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత |
దాపుగా నీవల్ల నింక దప్పులేదు యెంచిచూచి | పైపై నమ్మినవారి పాపమింతే కాని ||

|| బంతి బురాణములను భక్తసులభుడ నని | అంతరాత్మ నీమాట ఆడితివి తొలుతనే |
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు | పంతాన నమ్మినవారి పాపమింతే కాని ||
.


Pallavi

|| nIvEmi sEtuvayya nIvu dayAnidhi vaMduvu | BAviMcalEnivAri pApamiMtE kAni ||

Charanams

|| paramapada mosagi pApamaDacEnani | caramaSlOkamunaMdu cATitivi tolutane |
niratini BUmilOna nIvalla dappulEdu | paraga nammanivAri pApamiMtE kAni ||

|| nIpAdamulaku nAku neyyamaina laMkeni | yEpuna dvayArthamuna niyyakoMTivi toluta |
dApugA nIvalla niMka dappulEdu yeMcicUci | paipai namminavAri pApamiMtE kAni ||

|| baMti burANamulanu BaktasulaBuDa nani | aMtarAtma nImATa ADitivi tolutanE |
iMtaTa SrIvEMkaTESa yEmisEtuvayya nIvu | paMtAna namminavAri pApamiMtE kAni ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.