Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.169
Copper Sheet No. 139
Pallavi: Nivu jagannathudavu(నీవు జగన్నాథుడవు)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| నీవు జగన్నాథుడవు నే నొకజీవుడ నింతే | నీవలె ననుభవించ నే నెంతవాడను ||
Charanams
|| వైకుంఠపదమే వడి గోర నెంతవాడ | యీకడ నీదాసుడనౌ టిది చాలదా |
చేకొని నీసాకారచింత యేడ నేనేడ | పైకొని నీడాగు మోచి బ్రదికితి జాలదా ||
|| సొంపుల నీయానందసుఖ మేడ నే నేడ | పంపు శ్రీవైష్ణవసల్లాపన చాలదా |
నింపుల విజ్ఞాన మేడ నే దెలియ నెంతవాడ | యింపుగా నీకథ విను టిదియే చాలదా ||
|| కైవల్యమందు నీతో కాణాచి యాడ నాకు | శ్రీవేంకటాద్రిమీది సేవ చాలదా |
యీవల శ్రీవేంకటేశ నీ విచ్చినవిజ్ఞానమున | భావించి నిన్నుబొగడే భాగ్యమే చాలదా ||
.
Pallavi
|| nIvu jagannAthuDavu nE nokajIvuDa niMtE | nIvale nanuBaviMca nE neMtavADanu ||
Charanams
|| vaikuMThapadamE vaDi gOra neMtavADa | yIkaDa nIdAsuDanau Tidi cAladA |
cEkoni nIsAkAraciMta yEDa nEnEDa | paikoni nIDAgu mOci bradikiti jAladA ||
|| soMpula nIyAnaMdasuKa mEDa nE nEDa | paMpu SrIvaiShNavasallApana cAladA |
niMpula vij~nAna mEDa nE deliya neMtavADa | yiMpugA nIkatha vinu TidiyE cAladA ||
|| kaivalyamaMdu nItO kANAci yADa nAku | SrIvEMkaTAdrimIdi sEva cAladA |
yIvala SrIvEMkaTESa nI viccinavij~nAnamuna | BAviMci ninnubogaDE BAgyamE cAladA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.