Main Menu

O Karunyapayonidhi (ఓ కారుణ్యపయోనిధి)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఓ కారుణ్యపయోనిధి
నా కాదారంబవగుచు నయముగఁ బ్రోవ
న్నాకేల యితర చింతలు
నాకాధిప వినుత లోక నాయక కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!సమస్తలోకములను ఏలుచూ,శయాసముదుఁడవై నాకు ఆదారముగా ఉండుచు,నీవే నన్ను రక్షించుచుండగా నాకు ఇతర అలోచనలతో పనియేమి?నీవు నా చింతలను పోగొట్టు రక్షకుడవైనప్పుడు నాకు వేరు విచారములు ఎందుకు.
.


Poem:
O karunyapayonidhi
Na kadarambavaguchu nayamuga brova
Nnakela yitara chimtalu
Nakadhipa vinuta loka nayaka krushna!

.


O kAruNyapayOnidhi
nA kAdArambavaguchu nayamuga brOva
nnAkela yitara chimtalu
nAkAdhipa vinuta lOka nAyaka kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.