Main Menu

Odabarachukomtini (ఒడబరచుకొంటిని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 201

Volume No. 2
Copper Sheet No. 145

Pallavi: Odabarachukomtini (ఒడబరచుకొంటిని)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒడబరచుకొంటిని వుపేంద్ర నిన్ను నిపుడె | చిడిముడి నీసేవకే నెలవుచేసుకొమ్మీ ||

Charanams

|| కన్నుల నే జూచేదెల్లా కమలాక్ష నీపాదాలే | విన్నవినుకులెల్లా విష్ణుడ నీకథలే |
తిన్ననినామాటలెల్లా త్రివిక్రిమ నీమంత్రాలే | అన్నిటా నాభావము సమర్పణము నీకును |

|| అట్టె నే నడచేవెల్లా హరి నీప్రదక్షిణాలే | గుట్టున నాసేతలెల్లా గోవింద నీకైంకర్యాలే |
ముట్టి నేభుజించినవి ముకుంద నీప్రసాదాలే | నెట్టన నాభోగమెల్లా నీవసము చేసితి ||

|| యిల నే బండబడేవి యీశ్వర నీకు మొక్కులే | తలచే నాతలపెల్లా దామోదర నీధ్యానమె |
నలువంక శ్రీవేంకటనాయక నీయనుజ్ౙను | నెలవై నాభవములెల్లా నీసొమ్ము చేసితి ||

.


Pallavi

|| oDabaracukoMTini vupEMdra ninnu nipuDe | ciDimuDi nIsEvakE nelavucEsukommI ||

Charanams

|| kannula nE jUcEdellA kamalAkSha nIpAdAlE | vinnavinukulellA viShNuDa nIkathalE |
tinnaninAmATalellA trivikrima nImaMtrAlE | anniTA nABAvamu samarpaNamu nIkunu |

|| aTTe nE naDacEvellA hari nIpradakShiNAlE | guTTuna nAsEtalellA gOviMda nIkaiMkaryAlE |
muTTi nEBujiMcinavi mukuMda nIprasAdAlE | neTTana nABOgamellA nIvasamu cEsiti ||

|| yila nE baMDabaDEvi yISvara nIku mokkulE | talacE nAtalapellA dAmOdara nIdhyAname |
naluvaMka SrIvEMkaTanAyaka nIyanuj~janu | nelavai nABavamulellA nIsommu cEsiti ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.