Main Menu

Oho Demdem (ఓహో డేండేం)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 396 ; Volume No.1

Copper Sheet No. 82

Pallavi: Oho Demdem (ఓహో డేండేం)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Oho Demdem | ఓహో డేండేం     
Album: Private | Voice: P.Unnikrishnan

Oho Demdem | ఓహో డేండేం     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఓహో డేండేం వొగి బ్రహ్మ మిదియని | సాహసమున శ్రుతి చాటెడిని ||

Charanams

|| పరమును నపరము బ్రకృతియు ననగా | వెరవుదెలియుటే వివేకము |
పరము దేవుడును అపరము జీవుడు | తిరమైన ప్రకృతియె దేహము ||

|| జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును | పూని తెలియుటే యోగము |
జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ | జ్ఞానగమ్యమే సాధించుమనసు ||

|| క్షరము నక్షరమును సాక్షి పురుషుడని | సరవి దెలియుటే సాత్వికము |
క్షరము ప్రపంచ, మక్షరము కూటస్థుడు | సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశుడు ||

.


Pallavi

|| OhO DEMDEM vogi brahma midiyani | sAhasamuna Sruti chATeDini ||

Charanams

|| paramunu naparamu brakRutiyu nanagA | veravudeliyuTE vivEkamu |
paramu dEvuDunu aparamu jIvuDu | tiramaina prakRutiye dEhamu ||

|| j~jAnamu j~jEyamu j~jAnagamyamunu | pUni teliyuTE yOgamu |
j~jAnamu dEhAtma, j~jEyamu paramAtma | j~jAnagamyamE sAdhiMcumanasu ||

|| kSharamu nakSharamunu sAkShi puruShuDani | saravi deliyuTE sAtvikamu |
kSharamu prapaMca, makSharamu kUTasthuDu | siripuruShOttamuDE SrI vEMkaTESuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.