Main Menu

Oho Vodalumani (ఓహో వొడలుమాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 41 ; Volume No.4

Copper Sheet No. 307

Pallavi: Oho Vodalumani (ఓహో వొడలుమాని)

Ragam: Devagandaari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

ఓహో వొడలుమాని (మా వొడలు నీ?) వోపికె గడుమేలు
యీహల నీవుపకారమేమని నుతింతు

చరణములు

1.పుట్టినచోటంటినా అది భూతములనెలవు
నెట్టన మూసిన మేను నిఖిల హేయమయము
యిట్టి నాయాతుమలోన హరి యెట్టుంటివి నీవు
అట్టె నీ చేతలు దలచి అరుదయ్యీ నాకు

2.మించుల మనసంటిమా అది మిగుల జంచలంబు
పంచల నా సంపదలు పాపపుణ్య విధులు
యెంచగా యిటువంటి నన్ను యెట్టు ధరియించితి
నించిన నీ చేతలు విని నివ్వెరగయ్యీని

3.పాయ మిది యంటిమా పంచేంద్రియముల వశము
ఆయము నా కంటిమా అది అయిదు భూతముల మొరగు
యీయెడ శ్రీవేంకటేశ యీడా యెట్టేలితి నన్ను
మాయల నీశరణంబిందుకే మనసయ్యీ నాకు

.

Pallavi

OhO voDalumAni (mA voDalu nI?) vOpike gaDumElu
yIhala nIvupakAramEmani nutiMtu

Charanams

1.puTTinacOTaMTinA adi BUtamulanelavu
neTTana mUsina mEnu niKila hEyamayamu
yiTTi nAyAtumalOna hari yeTTuMTivi nIvu
aTTe nI cEtalu dalaci arudayyI nAku

2.miMcula manasaMTimA adi migula jaMcalaMbu
paMcala nA saMpadalu pApapuNya vidhulu
yeMcagA yiTuvaMTi nannu yeTTu dhariyiMciti
niMcina nI cEtalu vini nivveragayyIni

3.pAya midi yaMTimA paMcEMdriyamula vaSamu
Ayamu nA kaMTimA adi ayidu BUtamula moragu
yIyeDa SrIvEMkaTESa yIDA yeTTEliti nannu
mAyala nISaraNaMbiMdukE manasayyI nAku

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.