Main Menu

Oho Yemtativade ( ఓహో యెంతటివాడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 393 ; Volume No.4

Copper Sheet No. 367

Pallavi: Oho Yemtativade ( ఓహో యెంతటివాడే)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Oho Yemtativade | ఓహో యెంతటి వాడే     
Album: Private | Voice: G.BalaKrishna Prasad

Oho Yemtativade | ఓహో యెంతటి వాడే     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఓహో యెంతటి వాడే వొద్దనున్నవాడే | సాహసపు గుణములచతురుడా యితడు ||

Charanams

|| జలధిలో బవళించి జలనిధి బంధించి | జలనిధి కన్యకను సరిబెండ్లాడి |
జలనిధిలో నీది జలనిధి మథియించి | జలధి వెరించిన చలమరాయితడు ||

|| ధరణికి బతియై ధరణి గ్రుంగిన నెత్తి | ధరణి కూతురు దానె తగ బెండ్లాడి |
ధరణి పాదము మోపి ధరణి భారము దించి | ధరణీ ధరుడైన దైవమా ఇతడు ||

|| కొండ గొడుగుగ నెత్తి కొండ దూటు పడవేసి | కొండకిందగుదురై కూచుండి |
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటి రాయడై | కొండ వంటి దేవుడైన కోవిదుడా ఇతడు ||

.


Pallavi

|| OhO yeMtaTi vADE voddanunnavADE | sAhasapu guNamulacaturuDA yitaDu ||

Charanams

|| jaladhilO bavaLiMci jalanidhi baMdhiMci | jalanidhi kanyakanu saribeMDlADi |
jalanidhilO nIdi jalanidhi mathiyiMci | jaladhi veriMcina calamaraayitaDu ||

|| dharaNiki batiyai dharaNi gruMgina netti | dharaNi kUturu dAne taga beMDlADi |
dharaNi pAdamu mOpi dharaNi BAramu diMci | dharaNI dharuDaina daivamA itaDu ||

|| koMDa goDuguga netti koMDa dUTu paDavEsi | koMDakiMdagudurai kUcuMDi |
koMDapai SrI vEMkaTAdri kOnETi rAyaDai | koMDa vaMTi dEvuDaina kOviduDA itaDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.