Main Menu

Okasari Nidunamamu (ఒకసారి నీదునామము)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఒకసారి నీదునామము
ప్రకటముగా దలఁచువారి పాపము లెల్లన్
వికలములై దొలఁగుటకును
సకలార్థ యజామిళిండు సాక్షియె కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నీ నామమొకసారి ఉచ్చరించిన మాత్రమున పాపములన్ని పోవును అనుటకు అజామీళుడే మాకు సాక్షి,అందుచే మా పాపములను పోగొట్టుము.
.


Poem:
Okasari nidunamamu
Prakatamuga dalachuvari papamu lellan
Vikalamulai dolagutakunu
Sakalartha yajamilimdu sakshiye krushna!

.


okasAri nIdunAmamu
prakaTamugA dalachuvAri pApamu lellan
vikalamulai dolaguTakunu
sakalArtha yajAmiLimDu sAkshiye kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.