Main Menu

Okati Sujjanamu (ఒకటి సుజ్ౙానము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 357 ; Volume No.2

Copper Sheet No. 173

Pallavi: Okati Sujjanamu (ఒకటి సుజ్ౙానము)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒకటి సుజ్ౙానము ఒకటి అజ్ౙానము | ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ||

Charanams

|| తను దలచుకొంటేను తక్కినదేహభోగాలు | పనికిరావు అవి ప్రకౄతిగాన |
ఘనమైన లోకభోగములతో లోలుడైతే | తను గానరాదు జీవత్వముగాన ||

|| దైవము నెర్కిగితేను తనకామ్యకర్మములు | భావించి మర్కవవలె బంధాలుగాన |
కావించేటి కామ్యకర్మాల గట్టువడితే | దైవము లోను గాడు స్వతంత్రుడుగాన ||

|| సరి మోక్షముగోరితే స్వర్గము తెరువు గాదు | అరయ స్వర్గము తెరువల మోక్షానకు |
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని | శరణాగతియె సర్వసాధనముగాన ||

.


Pallavi

|| okaTi suj~jAnamu okaTi aj~jAnamu | prakaTiMci vokaTi cEpaTTarO vivEkulu ||

Charanams

|| tanu dalacukoMTEnu takkinadEhaBOgAlu | panikirAvu avi prakRutigAna |
Ganamaina lOkaBOgamulatO lOluDaitE | tanu gAnarAdu jIvatvamugAna ||

|| daivamu nerxigitEnu tanakAmyakarmamulu | BAviMci marxavavale baMdhAlugAna |
kAviMcETi kAmyakarmAla gaTTuvaDitE | daivamu lOnu gADu svataMtruDugAna ||

|| sari mOkShamugOritE svargamu teruvu gAdu | araya svargamu teruvala mOkShAnaku |
paraga nalamElmaMgapati SrIvEMkaTESuni | SaraNAgatiye sarvasAdhanamugAna ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.