Main Menu

Okkade Daivambunna (ఒక్కడే దైవంబున్న)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 563 ; Volume No.3

Copper Sheet No. 297

Pallavi: Okkade Daivambunna (ఒక్కడే దైవంబున్న)

Ragam: Salangam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Okkade Daivambunna | ఒక్కడే దైవంబున్న     
Album: Private | Voice: S.P.Balasubrahmanyam, Chorus


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒక్కడే దైవం బున్నతు డితడు | తక్కిన తలపులు తప్పు దెరువులు ||

Charanams

|| పురుషుల కెల్లా బురుషోత్తముడు | సురేంద్రాదులకు సురేంద్రుడు |
హరునికి నజునికి నవ్వలి మూరితి | హరి ఇతడే పరమాత్ముడు ||

|| వేదాంతంబుల వేద్యుడీతడు | ఆదికి నాదియు నన నితడే |
మేదిని నరులకు మేది నీశ్వరుడు | యేదెస జూచిన నీశ్వరు డితడే ||

|| యెక్కువలకెల్ల నెక్కువ యీతడు | మక్కువ మరునికి మరుడితడు |
యిక్కడ శ్రీ వేంకటేశుడై మిగుల | పక్కన నిదివో ప్రత్యక్షమితడు ||

.


Pallavi

|| okkaDE daivaM bunnatu DitaDu | takkina talapulu tappu deruvulu ||

Charanams

|| puruShula kellA buruShOttamuDu | surEMdrAdulaku surEMdruDu |
haruniki najuniki navvali mUriti | hari itaDE paramAtmuDu ||

|| vEdAMtaMbula vEdyuDItaDu | Adiki nAdiyu nana nitaDE |
mEdini narulaku mEdi nISvaruDu | yEdesa jUcina nISvaru DitaDE ||

|| yekkuvalakella nekkuva yItaDu | makkuva maruniki maruDitaDu |
yikkaDa SrI vEMkaTESuDai migula | pakkana nidivO pratyakShamitaDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.