Main Menu

Okkade Mokshakarta (ఒక్కడే మోక్షకర్త)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 186. Volume No.2

Copper Sheet No. 142

Pallavi: Okkade Mokshakarta (ఒక్కడే మోక్షకర్త)

Ragam: Devagandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Okkade Mokshakarta | ఒక్కడే మోక్షకర్త     
Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒక్కడే మోక్షకర్త వొక్కటే శరణాగతి | దిక్కని హరి గొల్చి బదికిరి తొంటివారు ||

Charanams

|| నానా దేవత లున్నారు నానాలోకము లున్నవి | నానావ్రతా లున్నవి నడచేటివి |
జ్ౙానికి గామ్యకర్మాలు జరపి పొందేదేమి | ఆనుకొన్న వేదోక్తాలై నా నాయగాక ||

|| వొక్కడు దప్పికి ద్రావు వొక్కడు కడవ నించు | వొక్క డీదులాడు మడుగొక్కటియందే |
చక్కజ్ౙానియైనవాడు సారార్థము వేదమందు | తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా ||

|| యిది భగవద్గీతార్థ మిది యర్జునునితోను | యెదుటనే వుపదేశమిచ్చె గృష్ణుడు |
వెదకి వినరో శ్రీవేంకటేశుదాసులాల | బ్రదుకుద్రోవ మనకు పాటించి చేకొనరో ||

.


Pallavi

|| okkaDE mOkShakarta vokkaTE SaraNAgati | dikkani hari golci badikiri toMTivAru ||

Charanams

|| nAnA dEvata lunnAru nAnAlOkamu lunnavi | nAnAvratA lunnavi naDacETivi |
j~jAniki gAmyakarmAlu jarapi poMdEdEmi | Anukonna vEdOktAlai nA nAyagAka ||

|| vokkaDu dappiki drAvu vokkaDu kaDava niMcu | vokka DIdulADu maDugokkaTiyaMdE |
cakkaj~jAniyainavADu sArArthamu vEdamaMdu | takkaka cEkonugAka talakettukonunA ||

|| yidi BagavadgItArtha midi yarjununitOnu | yeduTanE vupadESamicce gRShNuDu |
vedaki vinarO SrIvEMkaTESudAsulAla | bradukudrOva manaku pATiMci cEkonarO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.