Main Menu

Okkamanasuna Nenumde (ఒక్కమనసున నేనుండే)

venkateswara10

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 477 ; Volume No.2

Copper Sheet No. 193

Pallavi: Okkamanasuna Nenumde (ఒక్కమనసున నేనుండే)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒక్కమనసున నేనుండేగాక | యెక్కడిపనులు దానే యెర్కుగడా ||

Charanams

|| బలుదేహ మిచ్చువాడు ప్రాణము వోసినవాడు | తలపొసగినవాడు దైవమేకాడా |
వెలుపలిలంపటాలు వేవేలు గడించి తాను | మలసి ఇంతలో నన్ను మఱచీనా ||

|| జగము లేలేటివాడు సంసారి జేసినవాడు | తగులై యుండినవాడు తానేకాడా |
బెగడకుండ దినాలు పెరుగజేసేటివాడు | తగినట్టు నడపించ దా నేరడా ||

|| మొదలై యుండేటివాడు ముందర దుదయ్యేవాడు | యెదలోవాడు శ్రీవేంకటేశుడేకాడా |
చదివించి బుద్ధులిచ్చి చైతన్యమైనవాడు | పొదిగి నాదాపుదండై భోగించడా ||

.


Pallavi

||oKKamanasuna nEnuMDEgAka | yekkaDipanulu dAnE yerxugaDA ||

Charanams

|| baludEha miccuvADu prANamu vOsinavADu | talaposaginavADu daivamEkADA |
velupalilaMpaTAlu vEvElu gaDiMci tAnu | malasi iMtalO nannu ma~racInA ||

|| jagamu lElETivADu saMsAri jEsinavADu | tagulai yuMDinavADu tAnEkADA |
begaDakuMDa dinAlu perugajEsETivADu | taginaTTu naDapiMca dA nEraDA ||

|| modalai yuMDETivADu muMdara dudayyEvADu | yedalOvADu SrIvEMkaTESuDEkADaa |
cadiviMci buddhulicci caitanyamainavADu | podigi nAdApudaMDai BOgiMcaDA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.