Main Menu

Okkati Vinnapame (ఒక్కటి విన్నపమే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 160 ; Volume No.7

Copper Sheet No. 127

Pallavi: Okkati Vinnapame (ఒక్కటి విన్నపమే)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒక్కటి విన్నపమే వున్నమాట లికనేల | యిక్కువతో రమణున కెరుగించ గదవే ||

Charanams

|| యెడమాటలాడే నంటే యెందాకా దిరుగవచ్చు | నడుమ దనచిత్తము నాభాగ్యము |
తడయక చూచేనంటే తనివి యెంతటగల్గు | చిడి ముడి నాచనవు చెల్లించుమనగదే ||

|| యెలమి చెనగేనంటే యెంతట దీరీనాస | బలిమికాడు తాను భామను నేను |
వెలయ బిలిచేనంటే వేళ యెట్టుగా దెలుసు | తలకొని నను నిట్టే దయజూడు మనుమీ ||

|| వెస బెండ్లియాడేనంటే వేడుకకు విలువేది | వసమాయదా నాకు వలపు నాది |
యెసగి శ్రీవేంకటేశుడేలె నన్ను దూరనేల | పొసగ నన్నికనిట్టే భోగించుమన వే ||

.


Pallavi

|| okkaTi vinnapamE vunnamATa likanEla | yikkuvatO ramaNuna kerugiMca gadavE ||

Charanams

|| yeDamATalADE naMTE yeMdAkA dirugavaccu | naDuma danacittamu nABAgyamu |
taDayaka cUcEnaMTE tanivi yeMtaTagalgu | ciDi muDi nAcanavu celliMcumanagadE ||

|| yelami cenagEnaMTE yeMtaTa dIrInAsa | balimikADu tAnu BAmanu nEnu |
velaya bilicEnaMTE vELa yeTTugA delusu | talakoni nanu niTTE dayajUDu manumI ||

|| vesa beMDliyADEnaMTE vEDukaku viluvEdi | vasamAyadA nAku valapu nAdi |
yesagi SrIvEMkaTESuDEle nannu dUranEla | posaga nannikaniTTE BOgiMcumana vE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.