Main Menu

Olladugaka Dehi (ఒల్లడుగాక దేహి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 7

Copper Sheet No. 102

Pallavi: Olladugaka Dehi (ఒల్లడుగాక దేహి)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒల్లడుగాక దేహి వుద్యోగించడుగాక | కొల్లలైనమేలు తనగుణములో నున్నది ||

Charanams

|| తలచుకొంటేజాలు దైవమేమి దవ్వా | నిలుచుక తనలోనే నిండుకున్నాడు |
చలపట్టితేజాలు సర్గమేమి బాతా | చలివేడి నాలికపై సత్యములోనున్నాడు ||

|| ఆయమెర్కిగితే జాలు నాయుష్యము గరవా | కాయపుటూపిరిలోనే గని వున్నది |
చేయబోతే పుణ్యుడుగా జీవునికి దడవా | చేయూర గర్మము తనచేతిలోనే వున్నది ||

|| మొక్కనేరిచితే జాలు మోక్షమేమి లేదో | యెక్కువ శ్రీవేంకటేశు డిదె వున్నాడు |
దక్కగొంటేజాలు పెద్దతనమేమి యరుదా | తక్కక శాంతముతోడిదయ లోన నున్నది ||

.


Pallavi

|| ollaDugAka dEhi vudyOgiMcaDugAka | kollalainamElu tanaguNamulO nunnadi ||

Charanams

|| talacukoMTEjAlu daivamEmi davvA | nilucuka tanalOnE niMDukunnADu |
calapaTTitEjAlu sargamEmi bAtA | calivEDi nAlikapai satyamulOnunnADu ||

|| AyamerxigitE jAlu nAyuShyamu garavA | kAyapuTUpirilOnE gani vunnadi |
cEyabOtE puNyuDugA jIvuniki daDavA | cEyUra garmamu tanacEtilOnE vunnadi ||

|| mokkanEricitE jAlu mOkShamEmi lEdO | yekkuva SrIvEMkaTESu Dide vunnADu |
dakkagoMTEjAlu peddatanamEmi yarudA | takkaka SAMtamutODidaya lOna nunnadi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.