Main Menu

Oppulai Noppulai (ఒప్పులై నొప్పులై )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 149 ; Volume No.1

Copper Sheet No. 25

Pallavi: Oppulai Noppulai (ఒప్పులై నొప్పులై )

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒప్పులై నొప్పులై వుండుగాన | అప్పటికి జూడ నదియేకా నిజము ||

Charanams

|| కన్నుల కిన్నియు జూడ కలలై వలలై | వున్నతాలు నడ్డాలై వుండుగాన |
చిన్నచిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి | వున్నవన్నియు జూడ నొకటేకా నిజము ||

|| సారెకు నోరికి జూడ చవులై నవ్వులై | వూరటమాటలై వుండుగాన |
తారుమారు తాకుసోకు తప్పుదోపులన్నియు | వోరపారులేనివెల్ల నొక్కటేకా నిజము ||

|| మేనికి నిన్నియు జూడ మృదువై పొదువై | పూని సంపదలై వుండుగాన |
తేనై తీపై తిరువేంకటేశ నిన్ను | కానవచినదే నొక్కటేకా నిజము ||

.


Pallavi

|| oppulai noppulai vuMDugAna | appaTiki jUDa nadiyEkA nijamu ||

Charanams

|| kannula kinniyu jUDa kalalai valalai | vunnatAlu naDDAlai vuMDugAna |
cinnacinna ciTipoTi cimmudommudimmulavi | vunnavanniyu jUDa nokaTEkA nijamu ||

|| sAreku nOriki jUDa cavulai navvulai | vUraTamATalai vuMDugAna |
tArumAru tAkusOku tappudOpulanniyu | vOrapArulEnivella nokkaTEkA nijamu ||

|| mEniki ninniyu jUDa mRuduvai poduvai | pUni saMpadalai vuMDugAna |
tEnai tIpai tiruvEMkaTESa ninnu | kAnavacinadE nokkaTEkA nijamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.