Main Menu

Oruchukove Yettaina (ఓరుచుకోవే యెట్టయినా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 135 ; Volume No.7

Copper Sheet No. 123

Pallavi: Oruchukove Yetta (ఓరుచుకోవే యెట్టయినా)

Ragam: Kedara Gowla

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు | నేరుపరి నీ విభుడు నేడే వచ్చీ నీడకు ||

Charanams

|| కలువల వేసితేనే కాముడు చుట్టము గాడా | వెలయు విరహులకు వెగటు గాక |
చలివెన్నెల గాసితే చందురుడు పగవాడా | పొలయలు కలవారే పొగడరుగాక ||

|| కొసరుచు బాడితేనే కోయిల గుండె బెదరా | అసదు విరహులు కాదందురు గాక |
ముసరితే దుమ్మిద మూకలు దయలేనివా | విసిగిన కాముకులే వినలేరు గాక ||

|| వనము సింగారించితే వసంతుడు కౄరుడా | వొనరని విరహుల కొంటదుగాక |
యెనసి శ్రీ వేంకటేశుడేలె నిన్ను చిలుకలు | కినిసేనా పాంథులకు కేరడముగాక ||

.


Pallavi

|| OrucukOvE yeTTayinA vuvida nIvu | nErupari nI viBuDu nEDE vaccI nIDaku ||

Charanams

|| kaluvala vEsitEnE kAmuDu cuTTamu gADA | velayu virahulaku vegaTu gAka |
calivennela gAsitE caMduruDu pagavADA | polayalu kalavArE pogaDarugAka ||

|| kosarucu bADitEnE kOyila guMDe bedarA | asadu virahulu kAdaMduru gAka |
musaritE dummida mUkalu dayalEnivA | visigina kAmukulE vinalEru gAka ||

|| vanamu siMgAriMcitE vasaMtuDu kRUruDA | vonarani virahula koMTadugAka |
yenasi SrI vEMkaTESuDEle ninnu cilukalu | kinisEnA pAMthulaku kEraDamugAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.