Main Menu

Orupe Nerupu (ఓరుపే నేరుపు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 248 ; Volume No.7

Copper Sheet No. 142

Pallavi: Orupe Nerupu (ఓరుపే నేరుపు)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు | మారుకోకు మగవాని మనసు మెత్తనిది ||

Charansms

|| చలము సంపాదించవద్దు చనవే మెఱయవే | చెలువుడాతడే నీచేత జిక్కీని |
బలములు చూపవద్దు పకపక నగవే | అలరిన జాణతనమందులోనే వున్నది ||

|| పగలు చాటగవద్దు పైకొని మెలగవే | సొగసి ఆతడే నీ సొమ్మై వుండీనీ |
తగవుల బెట్టవద్దు తమకము చూపవే | అగపడ్డ నీ పంతములందులోనే వున్నవి ||

|| మొక్కల మేమియు నొద్దు మోహములు చల్లవే | నిక్కి శ్రీ వేంకటేశుడు నిన్ను గూడెను |
తక్కల బెట్టగవొద్దు దయలు దలచవే | అక్కజపు నీ రతులు అందులోనే వున్నవి ||

.


Pallavi

|| OrupE nErupu summI vuvidalaku | mArukOku magavAni manasu mettanidi ||

Charanams

|| calamu saMpAdiMcavaddu canavE merxayavE | celuvuDAtaDE nIcEta jikkIni |
balamulu cUpavaddu pakapaka nagavE | alarina jANatanamaMdulOnE vunnadi ||

|| pagalu cATagavaddu paikoni melagavE | sogasi AtaDE nI sommai vuMDInI |
tagavula beTTavaddu tamakamu cUpavE | agapaDDa nI paMtamulaMdulOnE vunnavi ||

|| mokkala mEmiyu noddu mOhamulu callavE | nikki SrI vEMkaTESuDu ninnu gUDenu |
takkala beTTagavoddu dayalu dalacavE | akkajapu nI ratulu aMdulOnE vunnavi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.