Main Menu

Paadulu Teegalu Taruvulu (పాదులు తీగలు తరువులు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పాదులు తీగలు తరువులు
మోదముతో మంత్రపుష్పమును పఠియించెన్‌
నీ దరి తుమ్మెద బ్రహ్మై
వేదపనస చదివెను, వినవే బతుకమ్మా!

తాత్పర్యం:
పూలపాదులూ, పూలచెట్లు అన్నీ ఆనందంతో పుష్పించి నీకు మంత్రపుష్పం చదువుతున్నాయి. బ్రహ్మదేవుడు తుమ్మెదై నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వేదపనసలు చదువుతున్నాడు. వినవమ్మా బతుకమ్మా!

.


Poem:
Paadulu Teegalu Taruvulu
Modamuto Mamtrapushpamunu Pathiyimchen
Nee Dari Tummeda Brahmai
Vaedapanasa Chadivenu, Vinavae Batukammaa!

.


Poem:
paadulu teegalu taruvulu
mOdamutO maMtrapushpamunu paThiyiMchen^
nee dari tummeda brahmai
vaedapanasa chadivenu, vinavae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.