Main Menu

Paalanu Vennayu Mruchchila (పాలను వెన్నయు మ్రుచ్చిల)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పాలను,వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లి గట్ట రోషముతోడన్
లీలావినోది వైతివి
బాలుఁడవా బ్రహ్మగన్న ప్రభుఁడవు కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నీవు పాలు వెన్నలను దొంగలించగా నీ తల్లి కోపించి నిన్ను ఱోటికిఁగట్ట నీ వదియొక లీలావినోదముగా ఎంచితివి.నీవు బ్రహ్మ దేవుని గన్న లోక ప్రభుఁడవు కాని పిల్లవాడవు కాదు.
.


Poem:
Paalanu,vennayu mruchchila
Rolanu mee talli gatta roshamutodan
Leelaavinodi vaitivi
Baalumdavaa brahmaganna prabhumdavu krushnaa!

.


paalanu,vennayu mruchchila
rOlanu mee talli gaTTa rOshamutODan^
leelaavinOdi vaitivi
baalu@MDavaa brahmaganna prabhu@MDavu kRshNaa!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.