Main Menu

Paavana raama (పావన రామ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Dhanyaasi

8 hanumatODi janya
Aa: S G2 M1 P N2 S
Av: S N2 D1 P M1 G2 R1 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Paavana raama | పావన రామ     
Album: Unknown | Voice: M.Balamurali Krishna


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

పావన రామ నామ సుధారస పానము జేసిదెన్నటికో
సేవించియు ష్రీ హరి పదాంబులు చిత్తమునుంచే దెన్నటికో

చరణములు

1.దాసుల గని మది సంతోశమున తవ దాసోహమను టెన్నటికో
భూసుతకును నతిప్రాన పదంబగు పురుశోత్తము గను టెన్నటికో

2.చంచల గుణములు మాని సదా నిష్చలమతి నుణ్డే దెన్నటికో
పంచ తత్వములు తారక నామము పఠియించుట నా కెన్నటికో

3.ఇన వమ్షాంబుధి చంద్రుడు క్ర్ప నిశ్టార్థము లొసగే దెన్నటికో
కనక చేలు కరుణాలవాలుని కన్నుల చేలు దెన్నటికో

4.వంజన లేకను భద్రాద్రీషుని వర్ణన జేసే దెన్నటికో
అంచితముగ రామదాసుడ ననుకొని ఆనందించే దెన్నటికో

.


pAvana rAma nAma sudhArasa pAnamu jEsidennaTikO
sEvinciyu shrI hari padAmbulu cittamununcE dennaTikO

Charanams

1.dAsula gani madi santOSamuna tava dAsOhamanu TennaTikO
bhUsutakunu natiprAna padambagu puruSOttamu ganu TennaTikO

2.cancala guNamulu mAni sadA nishcalamati nuNDE dennaTikO
panca tatvamulu tAraka nAmamu paThiyincuTa nA kennaTikO

3.ina vamshAmbudhi candruDu krpa niSTArthamu losagE dennaTikO
kanaka cElu karuNAlavAluni kannula cElu dennaTikO

4.vanjana lEkanu bhadrAdrIshuni varNana jEsE dennaTikO
ancitamuga rAmadAsuDa nanukoni AnandincE dennaTikO

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.