Main Menu

Panjarambuna Gaakibatti Yunchina Lessa (పంజరంబున గాకిబట్టి యుంచిన లెస్స)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పంజరంబున గాకి – బట్టి యుంచిన లెస్స
పలుకునే వింతైన – చిలుకవలెను?
గార్దభంబును దెచ్చి – కళ్లెమింపుగవేయ
దిరుగునే గుఱ్ఱంబు – తీరుగాను?
ఎనుపపోతును మావ – టీ డు శిక్షించిన
నడచునే మదవార – ణంబువలెను?
పెద్దపిట్టను మేత – బెట్టి పెంచిన గ్రొవ్వి
సాగునే వేటాడు – డేగవలెను?

తే. కుజనులను దెచ్చి నీ సేవ – కొఱకు బెట్ట
వాంఛతో జేతురే భక్త – వరులవలెను?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ సర్వేశ్వరా.కాకిని బట్టి పంజరములోనుంచిన పలుకునే వింతైన చిలుకపలుకులు.అందమైన గాడిదనెక్కిన దిరుగునా నది గట్టి గుఱ్ఱమువలె?దున్నపోతును మావటివాడు దండించిన నడచునా ఏనుగువలె?పెద్ద పిట్ట క్రొవ్వు పట్టినట్లు లెస్సగా పెంచి సాకిన వేటాడునే డేగవలె.దుర్మార్గులను దెచ్చి నీ సేవకై బెట్టిన భక్త శ్రేఘ్ఠునివలె జేతురా కోర్కెతో?
.


Poem:
See. Pamjarambuna Gaaki – Batti Yumchina Lessa
Palukune Vimtaina – Chilukavalenu?
Gaardabhambunu Dechchi – Kallemimpugaveya
Dirugune Gurxrxambu – Teerugaanu?
Enupapotunu Maava – Tee Du Sikshimchina
Nadachune Madavaara – Nambuvalenu?
Peddapittanu Meta – Betti Pemchina Grovvi
Saagune Vetaadu – Degavalenu?

Te. Kujanulanu Dechchi Nee Seva – Korxaku Betta
Vaamcato Jeture Bhakta – Varulavalenu?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. paMjaraMbuna gaaki – baTTi yuMchina lessa
palukunE viMtaina – chilukavalenu?
gaardabhaMbunu dechchi – kaLlemiMpugavEya
dirugunE gurxrxaMbu – teerugaanu?
enupapOtunu maava – Tee Du SikShiMchina
naDachunE madavaara – NaMbuvalenu?
peddapiTTanu mEta – beTTi peMchina grovvi
saagunE vETaaDu – DEgavalenu?

tE. kujanulanu dechchi nee sEva – korxaku beTTa
vaaMCatO jEturE bhakta – varulavalenu?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.