Main Menu

Paruladhravyamumeedha Bhraanthi Nondhinavaadu (పరులద్రవ్యముమీద భ్రాంతి నొందినవాడు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పరులద్రవ్యముమీద – భ్రాంతి నొందినవాడు
పరకాంతల నపేక్ష – పడెడువాడు
అర్థుల విత్తంబు – లపహరించెడువాడు
దానమియ్యంగ వ – ద్దనెడివాడు
సభలలోపల నిల్చి – చాడిచెప్పెడివాడు
పక్షపు సాక్ష్యంబు – పలుకువాడు
విష్ణుదాసుల జూచి – వెక్కిరించెడివాడు
ధర్మసాధుల దిట్ట – దలచువాడు

తే. ప్రజల జంతుల హింసించు – పాతకుండు
కాలకింకర గదలచే – గష్టమొందు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ దుష్టసంహార!నరశింహా!పరధనములకాశపడువాడు,పరస్త్రీలను కోరువాడు,యాచకుల ధనమును ఆశించువాడు, దానధర్మములను దరిజేయనీయనివాడు,సభలో అనవసరముగా కొండెములు చెప్పువాడు, అబద్దపుసాక్ష్యము లిచ్చువాడు, విష్ణుభక్తుల జూచి వెక్కిరించెడువాడు, ధర్మసాధువులను దూషించువాడు, పశుపక్ష్యాదులను ప్రజలను హింసించువాడు, మహాపాపియైనవాడూ, యమభటుల గదా ప్రహారములచే భాధింపబడతాడు.
.


Poem:
See. Paruladravyamumeeda – Bhraamti Nomdinavaadu
Parakaamtala Napeksha – Padeduvaadu
Arthula Vittambu – Lapaharimcheduvaadu
Daanamiyyamga Va – Ddanedivaadu
Sabhalalopala Nilchi – Chaadicheppedivaadu
Pakshapu Saakshyambu – Palukuvaadu
Vishnudaasula Joochi – Vekkirimchedivaadu
Dharmasaadhula Ditta – Dalachuvaadu

Te. Prajala Jamtula Himsimchu – Paatakumdu
Kaalakimkara Gadalache – Gashtamomdu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. paruladravyamumeeda – bhraaMti noMdinavaaDu
parakaaMtala napEkSha – paDeDuvaaDu
arthula vittaMbu – lapahariMcheDuvaaDu
daanamiyyaMga va – ddaneDivaaDu
sabhalalOpala nilchi – chaaDicheppeDivaaDu
pakShapu saakShyaMbu – palukuvaaDu
viShNudaasula joochi – vekkiriMcheDivaaDu
dharmasaadhula diTTa – dalachuvaaDu

tE. prajala jaMtula hiMsiMchu – paatakuMDu
kaalakiMkara gadalachE – gaShTamoMdu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.