Main Menu

Parusamu Sokina Yinumunu (పరుసము సోకిన యినుమును)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పరుసము సోకిన యినుమును
వరుసగ బంగారమైన వసుపున జిహ్వన్
హరి నీ నామము సోకిన
సురవందిత నేను నటుల సులభుఁడ కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!స్పర్శవేడి ఇనుము నంటినచో ఇనుమెట్లు బంగారముగా మాఱునో,అట్లే నీ నామము నాలుక కొకసారి సోకిన నేనుకూడ సులువుగా మోక్షమొంద గలవాడను కాగలను.
.


Poem:
Parusamu sokina yinumunu
Varusaga bamgaramaina vasupuna jihvan
Hari ni namamu sokina
Suravamdita nenu natula sulabhuda krushna!

.


parusamu sOkina yinumunu
varusaga bamgAramaina vasupuna jihvan
hari nI nAmamu sOkina
suravamdita nEnu naTula sulabhuDa kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.