పద్యం:
సీ. పసరంబు వంజైన – బసులకాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన – ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన – బ్రాణనాధుని తప్పు
తనయుడు దుష్టయిన – తండ్రి తప్పు
సైన్యంబు చెదిరిన – సైన్యనాధుని తప్పు
కూతురు చెడుగైన – మాత తప్పు
అశ్వంబు చెడుగైన – నారోహకుని తప్పు
దంతి దుష్టయిన మా – వంతు తప్పు
తే. ఇట్టి తప్పులెఱుంగక – యిచ్చవచ్చి
నటుల మెలగుదు రిప్పు డీ – యవని జనులు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ!పశువులు పొగరుబోతులైన పశువులకాపరి తప్పు.ప్రజలు దుర్మార్గులైన ప్రభుని (రాజు)తప్పు.భార్యగయ్యాళియైన భర్తదితప్పు.తనయుడు చెడ్డవాడైన తండ్రిది తప్పు.సైన్యము చెదరిపోయిన సైనాధిపతిది తప్పు.కూతురు చెడ్డదైన కన్నతల్లిది తప్పు.అశ్వము దురుసుదైన అశ్వారోహకునిది తప్పు ఏనుగు పొగరుబోతైన మావటివానిది తప్పు.ఈ భూమిపై జనులు ఇట్టి తప్పులు తెలిసికొనక,మంచి చెడ్డలెఱుంగక ఇష్టమొచ్చిన రీతి మసులుతున్నారు స్వామీ!
.
Poem:
See. Pasarambu Vamjaina – Basulakaapari Tappu
Prajalu Durjanulaina – Prabhuni Tappu
Bhaarya Gayyaalaina – Braananaadhuni Tappu
Tanayudu Dushtayina – Tamdri Tappu
Sainyambu Chedirina – Sainyanaadhuni Tappu
Kooturu Chedugaina – Maata Tappu
Asvambu Chedugaina – Naarohakuni Tappu
Damti Dushtayina Maa – Vamtu Tappu
Te. Itti Tappulerxumgaka – Yichchavachchi
Natula Melagudu Rippu Dee – Yavani Janulu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. pasaraMbu vaMjaina – basulakaapari tappu
prajalu durjanulaina – prabhuni tappu
bhaarya gayyaaLaina – braaNanaadhuni tappu
tanayuDu duShTayina – taMDri tappu
sainyaMbu chedirina – sainyanaadhuni tappu
kooturu cheDugaina – maata tappu
aSvaMbu cheDugaina – naarOhakuni tappu
daMti duShTayina maa – vaMtu tappu
tE. iTTi tappulerxuMgaka – yichchavachchi
naTula melagudu rippu Dee – yavani janulu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
Thank you for making these TURE LIFE TRUTHS ( JEEVITA SATYAMULU ) putting on line. I am 71 years now. When I was doing my 5th grade my private master TAHAR BEG ( Kondapalli a village near Vijayawada – He is a Muslim, But he recites and explains the poem no other Hindu teacher can recite. Every Saturday he goes to Anjaneya swami Temple before he comes to teach. I am here in US just because of his foundation – My sashtanga pranams to Sri Tahar Beg Sir.) teaches the poems to get byhearted. I learned Sumathi Satakam, Vemana Sathakam, Bhaskara Satakam and Nrusimha Satakam from him. I love this Nrusimha Satakam so much I am still having the same book with me here in US. One of the above poem is master piece to me. (https://pedia.desibantu.com/pasarambhu-vanjainabasulakaapari-thappu/)